
నిరుద్యోగాలు అందరికి బారి శుభవార్త …..
సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అల్ ఇండియా ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్స్ (AIIMS) జాబ్స్ విడుదల చేసారు. మెడికల్ విభాగాల నుంచి మెడికల్ ఆఫీసర్ జాబ్స్ కొరకు General nursing and Midwifery (GNM), B.sc Nursing వంటి కోర్సెస్ పూర్తిచేసుకున్నవారు ఏ యొక్క జాబ్స్ కొరకు అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవచ్చు.
సంస్థ పేరు :- అల్ ఇండియా ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్స్ (AIIMS)
పోస్ట్ పేరు – మెడికల్ ఆఫీసర్
మొత్తం ఖాళీలు – 2551
జీతం – 40,000 & 80,000
ఎడ్యుకేషన్ – B.sc Nursing & GNM (Midwifery) రెండు సంత్సరాలు అనుభవం తప్పనిసరి.
వయసు – 18 నుండి 30 సంవత్సరాలు
అప్పికేషన్ రుసుము ;-
(OBC) జనరల్ అభ్యర్థులు – 3000/-
SC,ST,EWS అభ్యర్థులు – 2400/-
అప్లికేషన్ తేదీ – 24/02/2026
చివర తేదీ – 16/03/2026 (సాయంత్రం 5 గంటలకు) అప్లికేషన్ పూర్తి అవుతుంది.
ముఖ్య గమనిక ;-
మీరు పరీక్ష హాజరు అవినతరువాత మీ అకౌంట్ సగభాగం జమ చేయబడుతుంది,ఏది మీరు గమనించగరు. ST, SC రిసర్వేషన్ ఉంటుంది.
ఎంపిక విధానం ;-
ముందుగా Tyre – 1 ఎక్సమ్ కొరకు 100 మార్కులకు 90 నిమిషాలు టైం ఉంటుంది. అది మీరు పరీక్ష పాస్ అయితే Tyre – 2 ఎక్సమ్ ఉంటుంది, ప్రతి మార్క్ కు 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. మీరు B.sc ఇండియా నర్సింగ్ లేదా స్టేట్ నర్సింగ్ గుర్తింపు పొందినటువంటి ఇన్సిట్యూట్ లేదా యూనివర్సిటీ సర్టిఫికెట్స్ ఉండాలి, మరియు విద్యార్హత పొందిన తరువాత కనీసం 50 పడకల ఆసుపత్రి పనిచేసే అనుభవం 2 సంత్సరాలు తప్పనిసరి.
దరఖాస్తు చేసే విధానం ;-
ముందుగా ఏ యొక్క వెబ్ పేజీ కి వెళ్లి www.aiimsexams.ac.in సెర్చ్ చేసి మీ యొక్క జీమెయిల్ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి క్రొత్త అకౌంట్ ఏర్పరుచుకోవాలి. తరువాత లాగిన్ అవి రిక్రూట్మెంట్ ఆప్షన్ కి వెళ్లి అప్లై చేసుకోగలరు
Apply Lnik ;- CLICK HERE