
ప్రముఖ సంస్థ గుంటూరు నుండి DWCWO అదే డిస్టక్ట్ బాక్వర్డ్ క్లాస్ వెలాఫర్ ఆఫీసర్ నుండి ఉద్యోగాలు విడుదల చేసారు. ప్రభుత్వ ఉద్యోగాలు కోసం వేచిచూస్తున్న నిరుద్యోగా అభ్యర్థులు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించాలని కోరుకుంటున్నాను. ఆసక్తి ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు అధికారిక వెబ్సైటు నుండి దరఖాస్తు ఫారంను డౌన్లోడ్ చేసుకోవచ్చు, అభ్యర్థులు తమ పూర్తి చేసిన దరఖాస్తులను గడువు కంటే ముందే పంపాలని విజ్ఞప్తిచేశారు.
సంస్థ పేరు :- డిస్ట్రిక్ట్ బాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ ఆఫీసర్
కాళీ ఉన్న పోస్ట్ వివరాలు :-
మొత్తం 14 పోస్టులు
సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ – 1
కేసు వర్కర్ – 2
పారా లీగల్ పర్సనల్ /లాయర్ – 1
పారా మెడికల్ పర్సనల్ – 1
ప్సీచో సోషల్ కౌన్సిలర్ విభాగము -2
నాలెడ్జి – 1
మల్టీ పర్పస్ స్టాఫ్ – 3
సెక్యూరిటీ గార్డ్ /నైట్ గార్డ్ -3
టోటల్ కాలివున్న పోస్టులు 14
ఉద్యోగా అర్హత ప్రమాణాలు :-
1,ఏమైనా డిగ్రీ అర్హత కలిగిన ఉన్నటువంటి సర్టిఫికెట్ లేక మాస్టర్ డిగ్రీ ఆయన లాయర్ చదివి కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు మరియు మినియం 2 నుండి 3 సంత్సరాలు అనుభవం ఉండాలి.
2, కేసు వర్కర్ జాబ్ కొరుకు ఏమైనా డిగ్రీ అనుభవంటి సైన్స్ సబ్జెక్టు నాలెడ్జి ఉండాలి. మినియం 3 సవత్సరాలు అనుభవం ఉండాలి. పురుషులు & మహిళలు
3, పారా లీగల్ పర్సనల్ /లాయర్ జాబ్ కొరకు న్యాయ శిక్షణ పాటు న్యాయశాత్రం లో డిగ్రీ 3 ఇయర్ అనుభవం ఉండాలి.
4, పారా మెడికల్ పర్సనల్ జాబ్ కోసం ఆరోగ్య రంగ నేపథ్యంతో పారామెడికల్ లో ప్రొఫిషర్ డిగ్రీ మరియు 3 ఇయర్స్ అనుభవం ఉండాలి.
5, ప్సీచో సోషల్ కౌన్సిలర్ విభాగ జాబ్ కొరకు ఏదైనా ఆరోగ్య సంస్థ సైకాలజిస్ట్ మరియు న్యూ రోసైకాలజిస్ట్ డిగ్రీ సర్టిఫికెట్ మరియు 3 ఇయర్స్ అనుభవం ఉండాలి.
6, నాలెడ్జి జాబ్ కొరకు ITI డిప్లమో బ్యాచ్లర్ డిగ్రీ ఉండాలి, కనీసం 2 ఇయర్స్ అనుభం ఉండాలి.
7, సెక్యూరిటీ జాబ్ కోసం ఎక్కడైనా గవర్నమెంట్ సంస్థ కానీ ఇతర ప్రైవేట్ సంస్థ కానీ 2 ఇయర్స్ అనుభవం ఉండాలి.
ముఖ్య గమనిక :- మిలిటరీ రెటైటేడ్ ఆఫీసర్ అయిన (లేదా) పారామిలిటరీ అభ్యర్థులు ఆయన అర్హులు.
వయసు నియమిత :-
18 నుండి 42 సంత్సరాలు
అప్లై చేయు విధానము :-
ముందుగా ఆఫిసిఅల్ వెబ్సైటు కొరకు వెళ్లి దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను, అక్కడ ఉన్న ప్రతి అక్షరం చదివి క్రమ క్రమబద్ధకంతో ఫారం నింపాలి. వారు ఇచ్చినటువంటి ”OFFLINE MODE” అప్లై చేసుకోవాలి. నేను మీకు క్రింద ఆఫిసిఅల్ డౌన్లోడ్ అప్లికేషన్ ఫారం లింక్ ఇస్తున్నాను.
సెలక్షన్ విధానము :- ముందుగా మీరు పెట్టినటువంటి అప్లికేషన్ షార్ట్ అవుట్ చేసి మెరిట్ ఆధారముగా పిలిచి ఇంటర్వ్యూ చేసి డైరెక్ట్ జాబ్ నియమిస్తారు
నోటిఫికేషన్ తేదీ – 23 ఫిబ్రవరి 2026
చివరి తేదీ – 25 ఫిబ్రవరి 2026
చిట్టా చివరిగా అప్లై చేసిన తేదీ – 5 మార్చ్ 2026
అప్లికేషన్ రుసుము – ఉచ్ఛితం
ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేయండి – CLICK HERE
నోటిఫికేషన్ ఆఫిసిఅల్ పేజీ – CLICK HERE
ఆఫిసిఅల్ జాబ్ పిడిఎఫ్ – CLICK HERE
ముఖ్య గమనిక :-
అప్లికేషన్ పూర్తిగా నింపిన తరువాత District Backward Class Welfare Officer ఆఫీస్ నందు గుంటూరు లో మీ అప్లికేషన్ని పోస్ట్ చేయగలరు.
Tq
welcome